కొండేటి వికాస్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)బీసీ సంక్షేమశాఖ.మరియు సమాచారశాఖమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేస్తున్న చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసినపి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతనయుడు కొండేటి వికాస్ బాబు ఈ కార్యక్రమంలో నగరం మార్కెటింగ్ వైస్ చైర్మన్ సాధనాలరమేష్. కుడుపూడిరాము.కేతా శ్రీనివాస్.మట్టాసునీల్ కుమార్.తదితరులు పాల్గొన్నారు