మర్యాదపుర్యవకంగా కలిసిన కిషోర్, నాగేశ్వరరావు:
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:
తుని: ఏప్రిల్ 18: విశ్వం వాయిస్ న్యూస్: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు దాడిశెట్టి రాజానీ కలిసిన తొండంగి మండలం పరిధిలోగల ఒంటిమామిడి గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ గోసల కిషోర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాచర్ల నాగేశ్వరరావు మంత్రి దాడిశెట్టి రాజాకి బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొండంగి మండల ఎంపీపీ అంగులూరి అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.