ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeజాతియంప్రజా సమస్యపై ప్రజా నాయకుల పోరాటం

ప్రజా సమస్యపై ప్రజా నాయకుల పోరాటం

📰 Generate e-Paper Clip

గోకవరం, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం: వంట గ్యాస్ సరఫరాలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రజా నాయకులు గోకవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో ఆందోళన చేపట్టారు. 45 రోజుల తర్వాత సిలిండర్ అందించే విధానాన్ని రద్దు చేసి, వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అనుకూలంగా సరఫరా విధానాన్ని అమలు చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img