విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:
ప్రకాశం జిల్లా ఒంగోలు వాస్తవ్యులు
శ్రీరాం నాగేశ్వరరావు , లక్ష్మి దంపతుల కుమార్తెలు వెంకట వసంత, వెంకట వైష్ణవి కుటుంబ సభ్యులు ఓం వాటర్ పాయింట్ పేరున
ప్రతి సంవత్సరం వైశాఖ మాసం పుష్యమి నక్షత్రం రోజున అన్నదానము జరిపించు నిమిత్తం పదకొండు వేల నూట పదకొండు రూపాయలు (11,111/-) రూపాయలు అప్పనపల్లి,శ్రీ బాల బాలాజీ స్వామి వారి శాశ్వత నిత్య అన్నదాన ట్రస్ట్ నకు విరాళంగా ఇచ్చారు.వారికి ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారిణి జి.మాధవి ఆలయ ఛైర్మన్ చిట్టూరి రామకృష్ధ దర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్తిబాబు, కొమ్ముల సూరిబాబు, ఆలయ అర్చకులు మరియు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందజేశారు.