విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
గ్లోబల్ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమంలో అన్నదానం
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం
కీర్తిశేషులు వన్నెంరెడ్డి శ్రీధర్ గ్లోబల్ ఎన్అర్ఐ జనసేన జ్ఞాపకార్థంగా రామచంద్రపురం
ముచ్చిబిల్లి రోడ్లో ఉన్న డఫ్ అండ్ డం స్కూల్ నందు గల విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈకార్యక్రమం సుధా బుజ్జి ఆధ్వర్యంలో జరిగినది.
ఈకార్యక్రమం శ్రీధర్ మిత్రులు అయిన గ్లోబల్ ఎన్ఆర్ఐ జనసేన గంగిపాముల భాస్కర్,సుధా చంటి,
కనకాల బుల్లిశ్వర ప్రసాద్,
దాసరి మధు సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ,వైస్ ప్రెసిడెంట్ అక్కిరెడ్డి శ్రీను,పట్టణ జనసేన యువత అధ్యక్షులు మట్ట దుర్గారావు,పట్టణ జనసేన సెక్రటరీ దొడ్డ దుర్గాప్రసాద్,పోలిశెట్టి పెదబాబు,కొట్టు సాయిచందు,జోగా కృష్ణ,కుంపట్ల పవన్,శాఖ వీరన్న మరియు జన సైనికులు పాల్గొన్నారు,