Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications
Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications

అంగన్వాడీ ఉద్యోగులకు జైలు శిక్ష విధించిన కోర్ట్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముమ్మిడివరం

 

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ ఉద్యోగులకు కోర్టు జైలు శిక్ష విధించిందని కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ తెలిపిన వివరాలు ప్రకారం వెంట్రు శ్రీరమణ ( అంగన్వాడీ టీచర్) రేవు నాగమణి( అంగన్వాడి ఆయా ) లకు ముమ్మిడివరం కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ రహమతుల్లా శిక్ష విధించారు. మూడు సంవత్సరాల వయసు గల అబ్బాయి అంగన్వాడిలో చదువుకుంటూ పక్కనే ఉన్న పంట కాలువలో పడి మృతి చెందిన కేసులోఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ 5 వేల రూపాయలు జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరపున దాసరి నాగరాజు వాదనలు వినిపించారు. అప్పటి ఎస్ ఐ పి సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo