డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పరిధిలోని శ్రీరాంపురంలో ఓ వెల్డింగ్ షాపులో బుధవారం ఉదయం ఐదు గంటలకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చివరికి పాల్పడ్డారు
శ్రీరాంపురంలో గల వెల్డింగ్ షాపులో ఐరన్ మెటీరియల్ తో పాటు ఫ్లెక్సీ ప్రేమ్ లు రిక్షాలో తరలించకపోయారు