మండల కేంద్రమైన రావులపాలెం లో అమ్మ సీతమ్మ సేవాసమితి వారి సేవలో భాగంగా ఆదివారం రావులపాలెం వాస్తవ్యులు పూరిసరస్వతి అను ఆమెకు షుగర్ ఎక్కువగా ఉండి ఒక కాలికి స్కిన్ తొలగించడం వలన ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారిని అమ్మా సీతమ్మ సేవాసమితి వారు 5000 రూపాయలు చెక్ వారికి ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది అని అమ్మ సీతమ్మ సేవాసంస్థ ప్రెసిడెంట్ సానబోయిన బాలాజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది.