29 October 2025
Wednesday, October 29, 2025

అర్హులందకి ప్రభుత్వ పథకాలు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మాజీ ఛైర్మన్ ప్రకాష్…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం గా పనిచేస్తుందని మండపేట పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. మండపేట   10,14వార్డు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్  చుండ్రు శ్రీ వర ప్రకాష్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో  ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని  వివరించారు. రాబోవు రోజుల్లో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను  వివరించారు.వార్డులో ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని శ్రీ వర ప్రకాష్  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంగరాల రాంబాబు, పట్టణ టిడిపి అధ్యక్షులు మచ్చ నాగు,10వ వార్డ్ ప్రెసిడెంట్ సబిటి అనిల్, సిరంగు ఈశ్వర్రావు, శెట్టి రవికుమార్ , సాధనాల చక్రపాణి, పిట్ట రాజబాబు, బడుగు రత్నరాజు , నిమ్మలపూడి వినాయకరావు, నిమ్మలపూడి గణేష్, ముత్యాల మెహర్ సుబ్బారావు, బర్రె దుర్గాప్రసాద్, విజయేంద్ర ప్రసాద్ ,క్లస్టర్ ఇంచార్జ్ బిఎల్వోలు  తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo