షర్మిల రెడ్డి మీటింగ్లో రచ్చ రచ్చ
అమలాపురంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రసాబాస చోటుచేసుకుంది. రామచంద్రపురానికి చెందిన ఇసుక పట్ల శ్యామల మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు సస్పెండ్ చేసి
తన ఎదుగుదలను అడ్డుకున్నారని వైఎస్ షర్మిలకు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో నాయకులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఈ తంతును చిత్రీకరిస్తున్న మీడియాను నాయకులు బయటికి పంపే ప్రయత్నం చేసారు.