ముద్దాయిల నుండి 17,30,000 రూపాయలు విలువ చేసే
171 గ్రాముల బంగారు ఆభరణాలు 200 గ్రాముల వెండి
స్వాధీనపరుచుకున్న రాజోలు పోలీసులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలో నిందితులు పోలిశెట్టి పాండురంగారావు లంక మురళి కృష్ణలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గత రెండేళ్లు గా రాజోలు మలికిపురం ,నగరం,, రావులపాలెం, ముదినేపల్లి పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితులు
పేకాట క్రికెట్ బెట్టింగ్ వంటి చెడు వ్యసనాలుగా అలవాటు పడి ఒంటరి మహిళల నివాస గృహాలే వీరి టార్గెట్
పోలిశెట్టి రంగారావు అనేతను భీమవరంలో టిఫిన్ సెంటర్ నడుపుతుండగా లంకల మురళీకృష్ణ సినీ ఆర్కెస్ట్రాలో ప్రోగ్రాం చేసేవారు
ఈ కేసును చాకచక్యంగా ఛేదించడంలో అమలాపురం క్రైమ్ సీఐ ఎం గజేంద్ర, రాజోలు సిఐ నరేష్ కుమార్ ,ఎస్సైలు పరదేశి ,బాలకృష్ణ, రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

