Thursday, August 7, 2025
Thursday, August 7, 2025

బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డు ను అందుకున్న దేశంశెట్టి సాయి  

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డు ను అందుకున్న దేశంశెట్టి సాయి

విశ్వం వాయిస్ న్యూస్, అమలాపురం

ఇటీవల విజయవాడ లో గుజ్జుల సరళ దేవి కల్యాణ మండపం నుందు జరిగిన వై. ఎమ్. కె అకాడమీ ఫాండర్ రూఫస్ పాల్ నిర్వహించిన నేషనల్ స్టార్ట్ ఎక్సలెన్స్ అవార్డు ను సీనియర్ మాస్టర్స్ కేటగిరి లో కోనసీమ జిల్లా అమలాపురం నకు చెందిన సాయి కరాటే క్లాసెస్ ఫౌండర్ దేశంశెట్టి సాయిబాబు కు రావడం జరిగినది. ఈ అవార్డు ను సినిమా స్టార్ హీరో బాను చందర్ చేతులు మీదుగా తీసుకోవడం నాకు చాలా గర్వకారణం గా ఉంది అని కరాటే మాస్టర్ సాయి తెలియచేసారు. ఈ కార్యక్రమం లో నాలుగు రాష్టాల నుండి సుమారు 140 మంది ఈ కార్యక్రమం లో పాలొగొన్నారు. దీనిలో భాగంగా కరాటే, యోగా, క్లాసికల్ డాన్స్ విభాగల లో ఈ నేషనల్ స్టార్ట్ అవార్డు ను ఇవ్వడం జరిగింది.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo