Monday, August 4, 2025
Monday, August 4, 2025

బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలనుసారం న్యూఢిల్లీకి వెళ్లి శిక్షణ పొందిన ఏడిద  సచివాలయం-1 చెందిన వెల్ఫేర్  ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, బూత్ లెవల్ అధికారి మాస్టర్ ట్రైనర్ అయినటువంటి నాగం నాగ శివ ద్వారా మండపేట(48) నియోజకవర్గానికి సంబంధించిన 223 బూత్ లెవెల్ అధికారులకు  ఐదు రోజులపాటు  శిక్షణ కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగిందని ఓటరు నమోదు అధికారి పి కృష్ణమూర్తి  మీడియాకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండలానికి చెందిన బూత్ లెవెల్ అధికారులకు ఈ నేల 11వ తారీఖు శుక్రవారం నాడు కపిలేశ్వరపురంలో గల శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని, రాయవరం మండలానికి సంబంధించిన బూత్ లెవల్ అధికారులకు 14 వ తారీకు సోమవారం రాయవరంలో ఎంపీడీవో ఆఫీస్  మీటింగ్ హాల్లో, మండపేట అర్బన్ కు సంబంధించిన బి ఎల్ ఓ లకు 15వ తారీకు మంగళవారం నాడు మున్సిపల్ ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్  నందు, మండపేట రూరల్ కు చెందిన బి ఎల్ ఓ లకు16వ తారీకు బుధవారం నాడు మండపేట ఎంపీడీవో ఆఫీస్ వీడియో కాన్ఫిరెన్స్ హాల్ నందు, తదుపరి మండపేట రూరల్,రాయవరం, కపిలేశ్వరపురం మండలల బి ఎల్ ఓ లకు 17వ తారీఖున గురువారం మండపేట ఎంపీడీవో ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని, శిక్షణ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.ఓటరు జాబితా రూపకల్పనలో బీఎల్‌వోల పాత్ర కీలకమని అందుచేత ఈ శిక్షణ తరగతులకు బీ ఎల్‌ ఓ లు అంతా విధిగా హాజరై శిక్షణ పొందాలని ఆయన ఆదేశించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo