ఈ నెల 7 నుంచి ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం
మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం
ఏటా రూ.125 కోట్ల వ్యయం
65 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి
ఉచిత విద్యుత్ పథకం అమలుపై మంత్రి సవిత హర్షం
నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నేతన్నలకు...