14 October 2025
Tuesday, October 14, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

బిజినెస్ వాయిస్

ఆక్వారంగాన్ని ఆదుకోకపోతే క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తాం నాగభూషణం

అమలాపురం న‌ష్టాల ఊబిలోకి మారిన ఆక్వా ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుకోకుంటే అవ‌స‌ర‌మైతే ఆక్వా క్రాఫ్ హాలిడే ప్ర‌క‌టిస్తామ‌ని ఆక్వా రైతులు తేల్చిచెప్పారు.. నాణ్య‌మైన విద్యుత్తు ఇవ్వ‌క‌పోగా స్మార్ట్ మీట‌ర్లు పేరుతో మ‌రో ఇబ్బంది త‌ప్పేట‌ట్టు లేద‌ని, ఇప్పటికే ట్రంప్ సుంకాల దెబ్బ‌, తెగుళ్లు, ఎక్స్‌ఫోర్ట‌ర్స్ మోసాలు ఇలా అనేక స‌మ‌స్య‌ల‌తో ఆక్వా రైతాంగం ప‌రిస్థితి కోలుకోలేని స్థితిలోకి వెళ్లింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయి ఆక్వా ప‌రిశ్ర‌మ అధఃపాతాళానికి వెళ్లేలా ప‌రిస్థితి మారింద‌ని విద్యుత్తు శాఖ అధికారుల‌కు రైతులు తెలిపారు.. అమ‌లాపురం క్ష‌త్రియ కళ్యాణ మండ‌పం వ‌ద్ద బుధ‌వారం ఆక్వా రైతుల‌తో విద్య‌త్తు శాఖ అధికారులు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి జిల్లా ఎస్ఈ రాజేశ్వ‌రి, డీఈ అన్న‌వ‌రం...

రొయ్యల ఫ్యాక్టరీ యజమానులు పర్యావరణ పరిరక్షణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి

అమలాపురం కోనసీమ జిల్లాలో రొయ్యల ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు తప్ప నిసరి అన్ని రకాల అనుమ తులు పొందడంతో పాటుగా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను తప్పని సరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రొయ్యల పరిశ్రమల పర్యవేక్షణ తనిఖీ కమిటీ సభ్యులను జిల్లా ఆర్ మహేష్ కుమార్ ఆదేశిం చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ఇటీవల సిఫుడ్ సెక్టార్ లో బాండెడ్ లేబర్ లాస్ తదితర అంశాలు అమల్లో భాగంగా, పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలు, అనుమ తులు పర్యవేక్షణ తనిఖీ కమి టీని నియమిస్తూ ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో జీవో నెంబర్ 123 ను ఈ ఏడాది మే 18న విడుదల చేసింద న్నారు. వీరికి అదనంగా...

డిమాండ్ మేరకు స్టాక్ యార్డుల ద్వారా ఇసుక సరఫరా చేయాలి కలెక్టర్

అమలాపురం జిల్లాలో నిర్మాణ రంగాలకు అవసరమైన డిమాండ్ మేర కు స్టాకు యార్డు ల ద్వారా ఇసుక ను సరఫరా చేయా లని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్డీవోలు భూగర్భ గనుల శాఖ అధి కారులు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సభ్యుల తో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతిలేని స్టాక్ పాయిం ట్ల వద్ద ఇసుకను స్వాధీనం చేసుకో వాలని ఆదేశిం చారు.ఇప్పటికె కపిలేశ్వ రపురం ఇసుక రీచ్ వద్ద 55 వేల మెట్రిక్ టన్నులు అమ లాపురం నందు 2,360 మెట్రిక్ టన్నులు...

ఒడిశాలో బంగారు ఖనిజం భారీగా లభ్యం – 20 టన్నుల వరకూ అని అంచనా

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఒడిశాలో బంగారు సంపద వెలుగులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 20 టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ మొత్తం ఇంకా నిర్ధారణ కాలేదు కానీ, శాస్వతమైన భూగర్భ సర్వేలు మరియు జియోలాజికల్ స్టడీల్లో ఇది బలంగా సూచించబడింది. ఇప్పటివరకు సుందర్‌గఢ్, కియోన్‌ఝర్, దేవ్‌గఢ్, నవరంగ్‌పూర్, మయూరభంజ్, సంభల్పూర్, బౌధ్, మల్కాన్‌గిరి జిల్లాల్లో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా దేవ్‌గఢ్ జిల్లా ఆదసా-రంపల్లి ప్రాంతం మరియు కియోన్‌ఝర్‌లోని గోపూర్-గజిపూర్ ప్రాంతాల్లో ఈ ఖనిజం శాతం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అక్కడ G2 స్థాయి సర్వేలు పూర్తయ్యాయి. ఇది ఖనిజ ఆవిష్కరణల్లో రెండో ప్రధాన దశ. ఇందులో భూమి...

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ 🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ ▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ ▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత ▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ ▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ. 🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 🌞ఏపీలో...

రాష్ట్రంలో వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం * ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభకు ఘన పౌర సన్మానం * వాహన యజమానుల సమస్యను పరిష్కరిస్తా ఎమ్మెల్యే విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ ది కత్తిపూడి మోటర్ లారీ ఓనర్స్ ఆపరేటర్స్ యూనియన్ సభ్యుల జీవనభృతి, లారీ రవాణా వ్యాపార సంబంధ సమస్యలను పరిష్కరిస్తానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హామీ ఇచ్చారు. నిజానికి ఈ యూనియన్ కార్యకలాపాలు, వ్యాపారం విషయాలపై నాకు అంతగా పరిజ్ఞానం లేదు. ఐనప్పటికీ తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె మాట ఇచ్చారు.‌ లారీలు వగైరా తదితర వాహనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణాశాఖ సాలీనా విధించే గ్రీన్ టాక్సును గణనీయంగా తగ్గిస్తామని 2024 సార్వత్రిక...

ఐడి కార్డులు లేకుండా ఎలక్ట్రికల్ పనులు చేస్తే అడ్డుకుంటాం.. 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రోడ్లు పైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తాం..బొజ్జ రామకృష్ణ హెచ్చరిక విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం బొజ్జ రామకృష్ణ హెచ్చరిక రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్: స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ పొట్ట కొడుతున్న ఇతర రాష్ట్రాల ఎలక్ట్రికల్ వర్కర్ల ను అడ్డుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ కోరారు. గురువారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమ హాల్ వద్ద గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకు పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.ఈ స్క్వాడ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధులలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ...

మీ పాన్ కార్డు మీద ఎవరో లోన్ తీసుకున్నారా? వెంటనే ఇలా చెక్ చేయండి

విశ్వం వాయిస్ స్పోర్ట్స్ డెస్క్, ఈ డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం జరగడం పెరిగిపోతోంది. ముఖ్యంగా పాన్ కార్డు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్ ద్వారా ఎవరో లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీయడమే కాకుండా, భవిష్యత్‌లో మీరు లోన్ పొందే అవకాశాన్ని కూడా తగ్గించవచ్చు. ఎలా చెక్ చేయాలి? దశ 1: క్రెడిట్ రిపోర్ట్‌ను డౌన్‌లోడ్ చేయండి మీ పాన్ నంబర్ ఆధారంగా CIBIL, Equifax, Experian, CRIF High Mark వంటి క్రెడిట్ బ్యూరోలు మీకు క్రెడిట్ రిపోర్ట్ అందిస్తాయి. అందులో మీ పేరుతో ఉన్న అన్ని లోన్లు, క్రెడిట్ కార్డులు, మరియు బ్యాంకుల ఎంక్వైరీ వివరాలు ఉంటాయి. దశ 2: హార్డ్ ఎంక్వైరీలు పరిశీలించండి మీరు ఎప్పుడూ అప్లై...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo