విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలనే ప్రయత్నంలో సబ్ స్టేషన్ మరమ్మతులు తప్పనిసరి కావడంతో మండపేటలో కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనీ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే.రత్నాలరావు తెలిపారు. రేపు 22 శుక్రవారం ఉదయం గం.8:00 ని.ల నుండి మధ్యాహ్నం గం.01:00 ని.ల వరకు సరఫరా నిలిపివేస్తారని తెలియచేస్తూ ఏడిద రోడ్డు లో పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న సబ్ స్టేషన్ లో ఉన్న విద్యుత్ లైన్ ల మరమత్తులు, చెట్టు కొమ్మలు తొలగించే కారణంగా విద్యుత్ నిలుపుదల చేస్తామన్నారు. బైపాస్ రోడ్డు, ఏడిద రోడ్డు, రాజీవ్ గృహకల్పకాలని, సంఘం కాలనీ, విజయలక్ష్మినగర్, మెహర్ ఆశ్రమం, సత్య శ్రీ రోడ్డు, మెయిన్...
ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్
🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ
▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ
▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత
▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ
▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ.
🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
🌞ఏపీలో...