మిథునం
06/09/2025
మిథున రాశి వారికి ఈరోజు పనివత్తిడి, విభేదాలు ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ జీవిత భాగస్వామి ద్వారా ఆనందం లభిస్తుంది.
వివరాలు
పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని కలగచేస్తాయి. చంద్రుని యొక్క స్థాన ప్రభావం వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో మాట్లాడటం అవసరం. మీరు...