చోడవరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రీ మెన్ కమిటీ నియామకం
రామచంద్రపురం మండలం చోడవరం గ్రామంలో సొసైటీ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ రైతులకు కావలసిన ఎరువులు సొసైటీల ద్వారా రైతులకు సేవలు చేసేందుకు నూతన కమిటీ కృషి ఏర్పాటు చేశామన్నారు.ఈ కమిటీ లక్ష్మయ్య చైర్పర్సన్ గా , రెడ్డి వీర రాఘవులు, చాటికల రామదాసు నియమితలైయారు. రైతులు సొసైటీ సభ్యులు త్రీ మెన్ కమిటీ సభ్యులను,సత్యం ఘనంగా సత్కరించారు