ధనధాన్యలక్ష్మీ ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు
ధనధాన్యలక్ష్మీ ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-కోటిపల్లి కోట గ్రామంలో నేటి నుండి శ్రీశ్రీశ్రీ ధనధాన్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద శ్రావణమాసంలో భాగంగా 5 శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించ బడతాయని ఆలయ సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమాలలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు రేపు ఉదయం మొదటి శ్రావణమాస శుక్రవారం సందర్బంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగే ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయం వద్ద భారీ అన్నసమారాధన జరుగుతుందన్నారు.భక్తులు ఈ విష్యాన్ని గమనించి అమ్మవారిని దర్శించి,తీర్థ ప్రసాదములు స్వీకరించాలని తెలిపారు.