ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి
*ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.*
*బార్లలో కూడా 10 శాతం షాపులు కల్లు గీత కార్మికులకు కేటాయింపు.*
*ఇప్పటికే లిక్కర్ షాపుల్లో 10 శాతం కల్లుగీత కార్మికులకు కేటాయింపు.*
*ఇప్పుడు బార్ లైసెన్స్‌లో కూడా ప్రాధాన్యత.*