ఏపీలో ఆగస్ట్ 25 నుంచి *కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు*
ఏపీలో ఆగస్ట్ 25 నుంచి *కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు*
*QR కోడ్ తో పంపిణీ చేస్తున్న నేపథ్యంలో, మీ కార్డులలో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే ఆలోపు చేసుకోగలరు.ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలలో సభ్యుల తొలగింపు, జోడింపు, వివరాల సవరింపులు, కొత్త కార్డుల మంజూరు వంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.