Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

కిర్లంపూడి మండలం లో పలు గ్రామాల్లో డ్రోన్‌ కెమెరాలతో విస్తృత తనిఖీలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట సర్కిల్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు  జగ్గంపేట సర్కిల్‌ పరిధిలోని కిర్లంపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ గండేపల్లి ఎస్సై శివ నాగబాబు నేతృత్వంలో క్యూఆర్ టి (క్విక్ రెస్పాన్స్ టీమ్) బృందాలు పాల్గొని తామరాడ, గోనేడ, సోమారాయణంపేట, పాలెం, రామచంద్రపురం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది .ఈ తనిఖీల్లో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ, అనుమానాస్పద ప్రాంతాలపై పర్యవేక్షణ కొనసాగించారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగేందుకు తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని అధికారులు తెలిపారు.ప్రజల మధ్య భద్రతా విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి తనిఖీలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయని, ఎటువంటి శాంతిభంగం చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo