డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నల్ల వంతెన దిగువన గల ఎస్ మార్కెటచ్ గ్లోబల్ డిజిటల్ మార్కెట్ సీఈఓ సాదె సుమంత్ పుట్టినరోజు వేడుకలు ఆఫీసు వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోనసీమ కేర్ హాస్పిటల్ ఎండి కారెం రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు
ఆఫీస్ స్టాఫ్, స్నేహితులు బంధుమిత్రులు మధ్య సుమంతచ భారీ కేక్ కటింగ్ చేశారు
ఈ సందర్భంగా రవితేజ సుమంత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నవయసులోనే జిల్లాలో గ్లోబల్ మార్కెట్ ద్వారా మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్న సుమంత్ ని అభినందిస్తూ ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది తెలుగు రాష్ట్రాలలో బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని తెలియజేశారు