14 October 2025
Tuesday, October 14, 2025

గొల్లలగుంట మత్స్య సహకార సంఘం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వ కలయిక

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మత్స్యకార సంఘం అధ్యక్షుడుబత్తిన రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరిక

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట మత్స్య సహకార సంఘం నెంబర్ 3-90 నూతన పాలకవర్గ సంఘ సభ్యులు తిరుమలరాజు మురళి రాజు ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అందరూ శనివారం స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. మత్స్యకార సంఘం అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తలారి చిన్న అప్పారావు, తలారి సత్తిబాబు, ఇజ్జీన ప్రేమా నందం, రేగుళ్ల వీర వెంకటరమణ, చింతపల్లి సూరిబాబు, తలారి పెద్ద అప్పారావు, ఈ సంజీవి , బత్తిన మధు, మారెళ్ళ నాగేశ్వరరావు, చింతపల్లి సూరిబాబు, తదితరులు టిడిపిలో చేరారు. అనంతరం గొల్లలగుంట గ్రామ దొర చెరువు కింద రైతులు జ్యోతుల పాపారావు నీటి పథకంలో ఈ గ్రామాన్ని చేర్చినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, గొల్లల గుంట టిడిపి నాయకులు, రాయుడు వీరబాబు కలిదిండి రాజశేఖర్, కులుకులూరి కృష్ణంరాజు, చిత్రపు బాబు, టేకుమూడి సూర్యచంద్ర, ద్వారా చెరువు చైర్మన్ ఎం శివకుమార్, వై చిరంజీవి, ఎన్ వెంకటేషులు, ఎన్ వెంకీ, జి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo