14 October 2025
Tuesday, October 14, 2025

గోనేడలో శ్రీ వరేలమ్మ తల్లి 2వ వార్షికోత్సవ వేడుకలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అశ్లీల ప్రదర్శనలు లేకుండా చూడాలని కౌన్సెలింగ్ చేసిన

జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్

కిర్లంపూడి ఎస్సై జి.సతీష్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో వెలిసిన శ్రీ వారేలమ్మ తల్లి 2వ వార్షికోత్సవ వేడుకలు కమిటీ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకల సందర్భంగా గురువారం ఉదయం జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ ఆలయ ప్రాంగణానికి చేరుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు.ముందుగా వారు అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి గరగల ప్రదక్షిణ తిలకించారు. తర్వాత గుడి కమిటీ సభ్యులతో సమావేశమై ఎటువంటి అశ్లీల నృత్య ప్రదర్శనలు లేకుండా చూడాలని, వేడుకల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ ,కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ ,పి ఎస్సై రాజా వారి సిబ్బంది,నీలం శ్రీనివాస్, నీలం శేఖర్, నీలం శ్రీను (తుగ్లక్ )తో పాటు గుడి కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo