14 October 2025
Tuesday, October 14, 2025

గుబ్బలపాలెం లో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఇంటింటికి వంచన ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి

విశ్వం వాయిస్ న్యూస్, రాజోలు

గుబ్బలపాలెం లో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం

ఇంటింటికి వంచన ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి

రాజోలు నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-మలికిపురం మండలం గుబ్బలపాలెం గ్రామంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యల్లమెల్లి రామారావు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా మాజీ మంత్రివ రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి గొల్లపల్లి సూర్య రావు,జడ్పీటీసీ సభ్యురాలు బల్ల ప్రసన్న కుమారి హాజరయ్యారు.

తొలుత గొల్లపల్లి వైసీపీ నాయకులతో కలిసి స్థానికంగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వైసీపీ పార్టీ పతాకం ఆవిష్కరణ చేశారు.

బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో గొల్లపల్లి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను నమ్మించి అధికారం లోకి వచ్చి సంవత్సరం దాటినా సూపర్ సిక్స్ అమలు చేయలేదని,సూపర్ సిక్స్ లో రెండో,మూడో అమలు చేసిన అవి అరకొరగా అమలావుతున్నాయన్నారు.జగన్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమం అందుంచారని, దివ్యంగుల పెన్షనర్లను తగ్గించే కార్యక్రమంలో అర్హత ఉన్న పెన్షన్ దారులను కూడా మోసం చేసి పెన్షన్ ను తీసివేసి, దివ్యంగులను చంద్రబాబు మోసం చేసాడని గొల్లపల్లి ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండలం అధ్యక్షులు బ్రహ్మాజీ,మండపేట పరిశీలకులు ఆదిత్య కటాకంశెట్టి,రాష్ట్ర,జిల్లా వివిధ విభాగాల ప్రతినిధులు సహదేవ్ తాడి,చింత వరప్రసాద్,మోకా సురేష్,ఉచ్చుల విష్ణు, జాషువా గుర్రం,మణికంఠ,శ్రీరామ్,పిచ్చుక సూరిబాబు,గెడ్డం లక్ష్మణ రావు,వడ్డి కృష్ణారావు,ఇంజెటి బాబురావు,యల్లమెల్లి రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo