డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో ఈ రోజు కాట్రేనికోన మండల టీడీపీ అధ్యక్షులు, చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్ గారు పుట్టినరోజు సందర్బంగా వారిని మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో సత్కరించిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా SC, ST విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెంట్రు సుధీర్.. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ కాట్రేనికోన మండల పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు,గెద్దనపల్లి సర్పంచ్ దంతులూరి కృష్ణంరాజు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి నంద్యాల వెంకటేశ్వరరావు, చెయ్యేరు ఎంపీటీసి 1 గుత్తుల సూర్యమహాలక్ష్మి, ఉప్పూడి PACS అధ్యక్షులు వంగా మల్లిఖార్జునరావు, గెద్దనపల్లి Ex ఎంపీటీసి కమజు లక్ష్మీరమణారావు, నామా వెర్రిబాబు, దొంతికుర్రు టీడీపీ నాయకులు, సీనియర్ అడ్వాకేట్ మోర్త గాంధీబాబు, ముమ్మిడివరం నియోజకవర్గ సోషల్ మీడియా అధికార ప్రతినిధి కాశి జ్యోతిబాబు, చీకురుమెల్లి శ్రీనివాస్, ఈలి కాశి,దొంతికుర్రు గ్రామకమిటీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ, లక్ష్మీవాడ గ్రామకమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, సుబ్రహ్మణ్యం, పులపకూర గాoగేయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

