డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం లో ఆర్టీసీ బస్టాండ్ రెండో శనివారం సెలవు కావడంతోవాడపల్లి భక్తులతో రావులపాలెం బస్టాండ్ జనసంద్రంగా మారింది
మండల కేంద్రమైన రావులపాలెం లో ఆర్టీసీ బస్టాండ్ రెండో శనివారం సెలవు కావడంతోవాడపల్లి భక్తులతో రావులపాలెం బస్టాండ్ జనసంద్రంగా మారింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు ఎన్డీఏ కూటమి పథకం వలన మహిళ లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారని భక్తులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బస్సు లు కొంచెం ఎక్కువగా ఉంటే ప్రయాణికులు ఇబ్బందులు తొలగుతాయని మరియు బస్సుకి ఎక్కడానికి దిగడానికి బస్సుకి రెండు ద్వారాలు ఉంటే ఇంత ఇబ్బంది పడనక్కర్లేదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.