Friday, August 1, 2025
Friday, August 1, 2025

జిల్లా యుపిఎఫ్ మూడవ ఆవిర్భావ దినోత్సవం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఉప్పలగుప్తం మండలం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మూడవ ఆవిర్భావ దినోత్సవం ఉప్పలగుప్తం ఇస్సాకు ఫౌండేషన్ ప్రార్థన శక్తి ఎస్టేట్ (పాస్టర్ చిక్కం దానియేలు) జిల్లా యుపిఎఫ్ సెక్రటరీ పాస్టర్ యెహోషువ అధ్యక్షతన జరిగింది

 

జిల్లా అధ్యక్షులు రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమనాపల్లి మూడు సంవత్సరాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయుటకు దేవుడు కృప చూపారు, రెండవసారి ఏకగ్రీవంగా మరల జిల్లా కమిటీని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు మనం ఇంకా ఐక్యత కలిగి ఉండాలి

వాక్య సందేశం రెవరెండ్ చిక్కం ఇస్సాకు వాక్యం అందించగా.. బిషప్ సామ్యూల్ పిన్ని శుభములు తెలియజేశారు

 

జిల్లా ఉపాధ్యక్షులు విక్టర్ నందా, ఎర్నెస్ తాతపూడి యూ వి భాస్కరరావు, ట్రెజరర్ ఇమ్మానియేల్, జాయింట్ సెక్రెటరీఅబ్రహం పిన్ని ఫెలోషిప్ రిపోర్ట్ అందజేశారు

 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ బ్రదర్ సునీల్ కుమార్ చర్చ్ పర్మిషన్ కొరకు క్రైస్తవ రాయితీలు కొరకు తెలియజేయగా, బీహార్ మిషనరీ సేవలు కొరకు బ్రదర్ సంపత్ వివరించగా

స్థానిక దైవజనులు చిక్కం డానియల్ చక్కటి విందు, గిఫ్ట్లు, కానుకలు అందజేశారు

కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 18 మండలాలు కమిటీలు ఆర్ జోన్లు, జిల్లా నాయకులు విప్పర్తి రాజకుమార్ పోతుల జయరాజు, జాన్ పాల్, సత్య ప్రసాద్, హోసన్నా, బాలు వెస్లీ, రీఛార్డ్ సామ్యూల్, 300కు పైగా దైవజనులు పాల్గొన్నారు

క్రిస్మస్ డిసెంబర్ ఒకటో తేదీన అందరూ సిద్ధపడండి అని తెలియజేసి ఆశీర్వాద ప్రార్థనలతో ముగించబడింది

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo