విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే వినాయకుడు కోనసీమ ప్రజల జీవితాల్లో సంతోషాలు, సంపదలు నింపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన పంచాయతీరాజ్ శాఖ డీఈఈ అన్యం రాంబాబు,
ఈ వినాయక చవితి పండుగ మీకు, మీ కుటుంబానికి .ఆనందం, ఐశ్వర్యం కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము అంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు

