కాట్రేనికోన మండలం వాటర్ డిస్ట్రబ్యూషన్ కమిటీ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్ మాతృమూర్తి ఆకాశం శాంతమ్మ ఇటీవల మరణించగా ఆకాశం శ్రీనివాస్ ని సోమవారం నాడు కందికుప్పలో వారి స్వగృహంలో కలిసి పరామార్శించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి మరియు నరసాపురం నియోజకవర్గ పరిశీలకులు గుత్తుల సాయి .. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ సి .ఎస్ టి విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ డైరెక్టర్ వెంట్రు సుధీర్
, కందికుప్ప టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షులు గెడ్డం అరుణ్ , కాట్రేనికోన మండల ఐ టీడీపీ అధ్యక్షులు విత్తనాల జయభార్గవ్ తదితరులు పాల్గొన్నారు.