డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కి స్పందన అర్జీ పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసేందుకు ద్రాక్షారామం వెలం పాలెం గ్రామం నుంచి చెల్లె మంగాయమ్మ భర్త సుబ్రహ్మణ్యం వెలం పాలెం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం భూములు వారి వద్ద నుంచి తీసివేసుకుని వేరే వాళ్లకు అప్పగించేందుకు లక్ష్మీ నరసింహ స్వామి ఈవో ప్రయత్నిస్తున్నారని దానిపై కలెక్టర్ వారికి అర్జీ విన్నపం ఇచ్చేందుకు వచ్చామని ఉదయమే రావడంతోను అలాగే తమ దగ్గర నుంచి భూవి లాక్కొని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నారనే బెంగతో గోదారి భవన్లో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయిందని భర్త సుబ్రమణ్యం తెలిపారు కలెక్టరేట్లో సిబ్బంది 108 కి సమాచారము ఇవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు
కలెక్టరేట్లో కళ్ళు తిరిగి పడిపోయిన చెల్లెమంగాయమ్మ
అమలాపురం
రచయిత నుండి మరిన్ని
సంబంధిత వార్తలు

