Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీలను విస్మరించింది.రాజ్యసభ సభ్యులు బోస్ 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీలను విస్మరించింది.రాజ్యసభ సభ్యులు బోస్

విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం

కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీలను విస్మరించింది.రాజ్యసభ సభ్యులు బోస్

రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-

రామచంద్రపురం వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని వైయస్ ఆర్ సిపి రామచంద్రాపురం పట్టణ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమనికి రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ముఖ్య అధితులుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఇరువురు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలను తెలియజేసి, కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీల పట్ల ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అలానే ఈ కార్యక్రమం వార్డుల స్థాయిలో కూడా విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ పరిశీలకులు కుడుపూడి శ్రీనివాస్ రావు,మున్సిపాలిటీ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి,జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి,మరియు కౌన్సిలర్స్,సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు,అభిమానులు హాజరయ్యారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo