కపవరం సొసైటీ కీ సంబంధించిన పెండింగ్ లో ఉన్న ప్యాడి కమిషన్ నిధులు విడుదలచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కు కపవరం పిఏసియస్ చైర్మన్ సుంకర సత్తిబాబు వినతి పత్రం అందజేశారు. సోమవారం ఏలూరు కలెక్టర్ ఆఫీస్ లో నాదెండ్ల మనోహర్ ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని , సొసైటీ ని అభివృది పదం లో నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సి డైరెక్టర్ గంగుమళ్ల స్వామి , సొసైటీ సెక్రటరీ నాగేశ్వరరావు, స్టాఫ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు