14 October 2025
Tuesday, October 14, 2025

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు అందుకున్న గెల్లా కేశవ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

సర్వేపల్లి రాధాకృష్ణ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో కొవ్వూరు పట్టణానికి చెందిన జీకే ఎడ్యుకేషనల్ హెల్త్ కేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గెల్లా కేశవకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డును ఈరోజు పాన్ ఇండియా సంస్థ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రాజమండ్రి లొ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి కె వాసుదేవరావు డీఈవో తూర్పుగోదావరి జిల్లా ఎన్ వి వి సత్యనారాయణ డిప్యూటీ కలెక్టర్ వివిఎస్ కృష్ణకుమార్ సీనియర్ జర్నలిస్టు చిలుకూరి శ్రీనివాసరావు సముదాల గురు ప్రసాద్ గుంతం స్వామి గుంత స్వామి వారి చేతుల మీదగా అవార్డును
7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద ధర్మంచర కమ్యూనిటీ హల్ 1st ఫ్లోర్ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ ఇచ్చి గెల్లా కేశవ ను సత్కరించడం జరిగింది. సంస్థ నిర్వాహకులు అద్దంకి రాజయోన ఉపాధ్యాయులు ఆదిత్య కాలేజ్ రెడ్ క్రాస్ సొసైటీ ఇండియా మరియు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ సిబ్బంది పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo