మండపేట మండలం కేశవరం లో గురువారం గురు పూజమహోత్సవం నిర్వహించారు.గురు పౌర్ణమి సందర్బంగా కేశవరం గ్రామంలో మెరక వీధిలో వున్నా సాయిబాబా వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కేశవరం మాజీ సర్పంచ్ దూలం ఆనందరావు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు.