కాకినాడ మెక్లారిన్ హైస్కూల్లో గుర్తుతెలియని యువతి మృతదేహం..
కాకినాడ మెక్లారిన్ హైస్కూల్లో గుర్తుతెలియని యువతి మృతదేహం..
సమాచారం అందుకున్న స్థానిక త్రీ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..
మృతురాలు వివరాలు తెలిసినవారు త్రీ టౌన్ సిఐ కి తెలియజేయవలసిందిగా కోరుచున్నారు
Cell.no..9440796542