Wednesday, August 6, 2025
Wednesday, August 6, 2025

క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్సు చెక్కు లను అందచేసిన జగంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట :విశ్వం వాయిస్ న్యూస్

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కులు జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పంపిణీ చేశారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వారు ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కులు జగ్గంపేట లో అందచేశారు. ఇటీవల జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన జన సైనికుడు మృతి చెందడంతో వారి కుటుంబానికి 5 లక్షల చెక్కును,కిర్లంపూడి మండలం పాలెం గ్రామానికి చెందిన జన సైనికుడు పోలిశెట్టి నాగు ఇటీవల ప్రమాదానికి గురైన కారణంగా 50 వేల రూపాయల చెక్కును, జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో జన సైనికుడు అప్పారావుకు 40వేల రూపాయలు చెక్కుల ను వారి కుటుంబ సభ్యులకు తుమ్మలపల్లి రమేష్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో బాలు సూరంపాలెం, సత్తి సోమరాజు, ఉప్పలపాడు వెంకన్నబాబు, రాజనాల శ్రీను, సీదిరి శివదుర్గ, శివాజీ ఇతరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo