ఎమ్మెల్యే వేగుళ్ళ పుట్టినరోజు వేడుకలు….
టిడిపి నాయకులు కొవ్వడా ఆపన్నబాబు ఆద్వర్యంలో శుక్రవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 11వ వార్డ్ న్యూకాలని లో 11వ వార్డ్ కౌన్సిలర్ కొవ్వాడ బేబి అప్పన్న బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు వాదా ప్రసాదరావు సిరంగు ఈశ్వరరావులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ టిడిపి ప్రెసిడెంట్ ఆళ్ల వీరబాబు, బి ఎల్ ఏ జనిపల్లి సురేష్, వార్డ్ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ కొల్లాటి ప్రసాద్, అచ్యుత రామయ్య, పిట్టా నాని, రావాడి నాని, పిట్టా అర్జున్, నూక తట్టు కిషోర్, బల్ల సత్యనారాయణ, దాసరి సుదర్శనరావు, పెనుగొండ ధర్మయ్య, కట్టుమేను కృష్ణ, పిట్టా సరళ, పిట్టా రాజు బాబు, పెంటపాటి శ్రీను, వెల్ల శ్రీను, కొవ్వాడ సురేష్ కుమార్, ఏనుగుపల్లి సాయి, పాలపర్తి శ్రీను, గుండుపల్లి చంద్రశేఖర్, వాసా రాజు, గుండుపల్లి వీరప్రసాద్, కొల్లాటి సుబ్బరాజు, బడుగు రత్నంరాజు, జక్కుల నరేంద్ర, సబ్బితి అనిల్, నేరేడుమిల్లి మురళి, ఎగ్గాడి లోవరాజు, ఎగ్గాడి సతీష్, విప్పర్తి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

