తాళ్ళరేవు లయన్స్ క్లబ్ 913వ రోజు ఆ భాగ్యలకు అన్నదానం
లయన్స్ క్లబ్ 913వ రోజు ఆ భాగ్యలకు అన్నదానం
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ద్వారా అభాగ్యులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.సోమవారం నాటికి ఈ కార్యక్రమం ప్రారంభించి 913రోజులవుతుందని తెలిపారు.ఎన్నో రోజులుగా ఈ కార్యక్రమం దాతల సహకారంతో మరియు లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామని లయన్స్ క్లబ్ రీజియన్ చైర్ పర్సన్ బిల్లకుర్తి శ్రీనివాస రెడ్డి అన్నారు.