గుర్తు తెలియనిమహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం
మహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం
స్థానిక రావులపాలెం ఎస్సై ఇచ్చిన వివరాల మేరకు ఉదయం 13- 09- 2025 ఉదయం 6:30 గంటల సమయంలో కొమర్రాజు లంక వంతెన వద్ద రావులపాలెం నుండి. అమలాపురం రోడ్డు లో గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండగా అటుగా వెళుతున్న వారు 108 కి కాల్ చెయ్యగా అంబులెన్స్ లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు ఇచ్చిన ఆసుపత్రి ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రావులపాలెం ఎస్ ఐ చంటి తెలిపారు. మృతురాలు రోడ్డు దాటుచున్న. సమయంలో ఏదైనా వాహనము డికొట్టి ఉండవచ్చునని మృతి రాలి వయస్సు 25 నుండి 30 సంవత్సరాలు ఉండవచ్చునని తెలిపారు.