ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు ” కార్యక్రమంలో భాగముగా ఆదివారం నాడు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ని మర్యాద పూర్వకముగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు నరసాపురం నియోజకవర్గ పరిశీలకులు గుత్తుల సాయి , ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి , రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు