Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

మాజీ సీఎం జగన్‌ ను కలిసిన పలివెల సుధాకర్‌…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా  తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్‌తో కలసిన  ఏడిద పార్టీ గ్రామకమిటీ అధ్యక్షులు,దలిత నేత పలివెల సుధాకర్‌. అలాగే కూటమి ప్రభుత్వా అక్రమ అరెస్టుతో జైల్లో వేధింపులకు గురై  బెయిల్ పై బయటకు వచ్చిన  బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలివేల సుధాకర్ వారి  యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుధాకర్‌ మాట్లాడుతూ ఏడాదికే కూటమి పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, భవిష్యత్తులో రాష్ట్రంలో జగన్‌ సీఎం, మండపేట ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్త పరిచారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo