డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఆకుమర్తి రమేష్ మాదిగ అధ్యక్షతన పేరూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ మాదిగ మాట్లాడుతూ జూలై 7వ తారీఖున ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ వేడుకలు అలాగే మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో వివిధ సంస్కృతి కార్యక్రమాలు, రక్తదాన శిబిరం, అన్నదానం, భారీ కేక్ కటింగ్ సీనియర్ నాయకులకు సన్మాన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నామని
ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మాదిగ సోదరులు సోదరీమణులు, ఎమ్మార్పీఎస్ నాయకులు యువకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు