మండపేట మండలం మారేడుబాక గ్రామంలో 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1.06 కోట్ల నిధులతో అగ్నిమాపక కేంద్రం నూతన భవనం ను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శంఖుస్థాపన చేశారు. కాంపౌండ్వాలు అప్రోచ్ రోడ్డు నిర్మాణంకు శనివారం అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చా నాగు, పసలపూడి శ్రీను, గంగరాజు, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

