Monday, August 4, 2025
Monday, August 4, 2025

నదురుబాద ఎమ్ పి పి పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్లు అందజేత

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాయవరం

రాయవరం మండలం నదురుబాద గ్రామంలోని ఎమ్.పి.పి స్కూల్ లో, గ్రామ సర్పంచ్ సిహెచ్. శ్రీనివాసరావు ఆద్వర్యంలో బుధవారం విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్టులను అందచేసారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు , ప్రైవేట్ పాఠశాల వసతుల కంటే మంచి సౌకర్యాలు అందుతున్నాయని విద్యార్థి మిత్ర పథకం కింద యూనిఫామ్, స్కూల్ బ్యాగ్,బూట్లు,సాక్స్,బెల్టు,టైం, నోట్ బుక్స్, డైరీ, డిక్షనరీ వంటివి, ప్రభుత్వం విద్యార్థులకు  అందించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు, ఈ అవకాశాలను వినియోగించుకుని, విద్యార్థులంతా చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు కిట్లను అందించారు, ఈ కార్యక్రమంలో నదురుబాద గ్రామ పంచాయతీ సెక్రటరీ జి. జనార్దన్ రావు, ఉపాధ్యాయురాలు తడాల దుర్గాదేవి, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo