21 October 2025
Tuesday, October 21, 2025

నాటు సారాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

నాటు సారాయి రహిత గ్రామాలుగా తీర్చి దిద్దుతున్న ఎక్సైజ్ పోలీసులు

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ జిల్లా, సామర్లకోట

కాకినాడ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ నార్త్ పరిధిలోని గ్రామాలను నవోదయంపథకంలో భాగంగా నాటు సారాయి రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు సీఐకే రామ్మోహన్రావు మంగళవారం తెలిపారు. వివరాల ప్రకారం సామర్లకోట మండలం, వీకేఆర్ పురం గ్రామాలను నాటు సారాయి రహిత గ్రామాలుగా ప్రకటిస్తున్నట్లు,ఈ గ్రామాలలో గ్రామ సర్పంచ్ మరియు ఎక్సైజ్ సిబ్బంది పంచాయతీ అధికారుల సమన్వయంతో నవోదయం పథకంపై విస్తృత ప్రచారం చేసి నాటు సారాయి విక్రయిస్తున్న వారిని గుర్తించి వారికి ఇతర జీవనోపాధి అందించే విధంగా చర్యలు తీసుకుని పూర్తిగా నాటు సారాయి ఆ గ్రామాలలో నిర్మూలన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కె రామ్మోహన్రావు, ఎస్సై ఎంవివిబి కుమార్, గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, వీఆర్వో సంజీవరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo