30 October 2025
Thursday, October 30, 2025

పర్యాటక అభివృద్ధికి స్థల సేకరణ పరిశీలించిన కలెక్టర్,

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పర్యాటక అభివృద్ధికి స్థల సేకరణ పరిశీలించిన.           జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీవో కే మాధవి

అమలాపురం పట్టణ

పర్యాటక అభివృద్ధికి స్థల సేకరణ పరిశీలించిన కలెక్టర్

 

మామిడి కుదురు విశ్వం వాయిస్ న్యూస్, జులై 28:

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాలో సర్క్యూట్ దేవా లయ టూరిజంను ప్రసాద్ స్కీం కింద అమలు చేసేం దుకు యోచన చేస్తున్న ట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్ల డించారు. శనివారం మామిడి కుదురు మండలం పాశర్లపూడి గ్రామం లో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఆహ్లాదకరంగా ఉండేటట్లు పర్యాటక రంగ అభివృద్ధికై స్థల సేకరణ కై గుర్తించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు ఇప్పటికే పర్యాటక రంగ అభివృద్ధికై కొంతమేర స్థలాన్ని కేటా యించడం జరిగిందని దానికి అనుబంధంగా మరింత విస్తరించాలనే కోణంలో స్థల సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్ల డించారు. ఈ కార్యక్రమం లో ఆర్డీవో కె మాధవి, తాహ సిల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో భవాని, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo