డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నగర పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామానికి చెందిన వివాహిత పాముకాటుకు మృతి చెందింది
ఉదయం రాజుపాలెం గ్రామం ప్రధాన రహదారిపై వాకింగ్ కి వెళ్ళిన యనమదల ప్రవల్లిక వయసు (27) సంవత్సరాలు
హుటాహుటిన ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రవల్లిక అప్పటికే మృతి చెందినట్లు గుర్తించిన వైద్యులు