Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివస్…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట

మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర శాఖ ఆధ్వర్యం లో కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.టి కె వి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత సైనికుల త్యాగాలను నిస్వార్థ సేవను కొనియాడారు. యువత ఆర్మీ లో చేరి దేశసేవ చేయాలని సూచించారు. ఆపరేషన్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ వార్ 1999 డాక్యుమెంటరీ డిజిటల్ స్క్రీన్ పై చూపించి,విద్యార్ధులలో స్పూర్తి నింపారు. లెఫ్టినెంట్ కమాండర్ డాక్టర్ కె ఎస్ ఆర్ భారత ఆర్మీ, నౌకాదళం, వాయుసేన విభాగాల సేవలను విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆనంద్, అధ్యాపకులు శంకర్, కిరణ్, వెంకన్న, గోపాలకృష్ణ, రామకృష్ణ, సుందర్, శ్రీకాంత్, బాబూరావు, రాజేష్, చంటి, అంజి అభినయ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo